|
|
|
|
|
|
|
|
వాదే ఉంతే వైధవ్యం ఎంధుకు, గుందు ఎంధుకు?
ఆయనే ఉంటే మంగలాడెందుకు?
//vaadae uMtae vaidhavyaM eMdhuku, guMdu eMdhuku?
//Ayanae uMTae maMgalaaDeMduku?
వాపును చూసి బలము అనుకున్నదట.
//vaapunu choosi balamu anukunnadhata.
వడ్డించే వాడు మనవాడైతే, యే పంక్తిలో ఉంటె ఏమి.
//vaddiMchae vaadu manavaadaithae, yae paMkthiloa uMte aemi.
వడ్ల గింజలఒ బియ్యపు గింజ.
//vadla giMjalao biyyapu giMja.
వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు.
//veepumeedha kottavachchu kaani kadupu meedha kottaraadhu.
వెన్నతో పెట్టిన విద్య.
//vennathoa pettina vidhya.
వెర్రి వెయ్యి విదాలు.
//verri veyyi vidhaalu.
వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమన్నట్లు.
//veyyi abadhdhaalaadainaa oka peLli cheyyamannatlu.
వినాస కాలే విపరీత బుద్ది.
//vinaasa kaalae vipareetha budhdhi.
వినేవాడు వెర్రి వెంగలప్ప అయితే చెప్పె వాడు వెదాంతిట.
//vinaevaadu verri veMgalappa ayithae cheppe vaadu vedhaaMthita.
వినే వాడుంటె, అరవంలో హరికద చెప్పాడట నీలంటివాడు.
//vinae vaaduMte, aravaMloa harikadha cheppaadata neelaMtivaadu.
విశ్వేశ్వరుడికి లేక విభూది నాకుతూ ఉంటే, నందీశ్వరుడు వచ్చి నాకేది అని అడిగాడట.
//vishvaeshvarudiki laeka vibhoodhi naakuthoo uMtae, naMdheeshvarudu vachchi naakaedhi ani adigaadata.
"U" tho modhalayye saamethalu
ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.
//ulli chaesina maelu thalli kooda chaeyadhu.
ఉన్నదీ పొయింది, ఉంచుకున్నదీ పొయింది.
//unnadhee poyiMdhi, uMchukunnadhee poyiMdhi.
ఉపకారానికి పోతె అపకారమెదురైనట్లు.
//upakaaraaniki poathe apakaaramedhurainatlu.
ఉరుము ఉరుమి మన్గలమ్ మీద పడ్డట్లు.
//urumu urumi mangalam meedha paddatlu.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా!
//uttikekkalaenamma svargaanikekkunaa!
"T" tho modhalayye saamethalu
తడి గుడ్డతొ గొంతు కోసినట్లు.
//thadi guddatho goMthu koasinatlu.
తాదూర కంత లెదు మెడకో డోలు.
//thaadhoora kaMtha ledhu medakoa doalu.
తా చెడ్డ కోతి వనమేల్ల జెరచిందట.
//thaa chedda koathi vanamaella jerachiMdhata.
తాడి తన్నువాని తల తన్ను వారు ఉండును.
//thaadi thannuvaani thala thannu vaaru uMdunu.
తాలిబొట్టు బలమువల్ల తలంబ్రాల వరకు బతికాడు.
//thaalibottu balamuvalla thalaMbraala varaku bathikaadu.
తాను పట్టిన కుందేలుకు మూడే కాల్లు.
//thaanu pattina kuMdhaeluku moodae kaallu.
తాటాకు చప్పుల్లకు కుందేలు బెదురుతుందా?
//thaataaku chappullaku kuMdhaelu bedhuruthuMdhaa?
తాతకు దగ్గులు నేర్పించుట.
//thaathaku dhaggulu naerpiMchuta.
తేలుకు పెతనమిస్తే తెల్లవార్లు కుట్టిందట.
//thaeluku pethanamisthae thellavaarlu kuttiMdhata.
తన కొపమే తన శత్రువు.
//thana kopamae thana shathruvu.
తన్ను మాలిన దర్మము మొదలు చెడ్డ బేరము.
//thannu maalina dharmamu modhalu chedda baeramu.
తంతే గారెల బుట్టలొ పడ్డట్లు.
//thaMthae gaarela buttalo paddatlu.
తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు ఓర్వలేనివాడు.
//thappulu vedhikae vaadu thaMdri oppulu vedhikaevaadu oarvalaenivaadu.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.
//theega laagithae doMkaMthaa kadhilinatlu.
తెగేదాక లాగవద్దు.
//thegaedhaaka laagavadhdhu.
తెనె పూసిన కత్తి.
//thene poosina kaththi.
తిక్కలోడు తిరనాల్లకు వెలితే ఎక్క దిగ సరిపొయిందట.
//thikkaloadu thiranaallaku velithae ekka dhiga saripoyiMdhata.
తినే ముందు రుచి ఎందుకు.
//thinae muMdhu ruchi eMdhuku.
తినగ తినగ గారెలు చేదు.
//thinaga thinaga gaarelu chaedhu.
తిండి కొసం బ్రతకకూడదు, బ్రతకడం కోసం తినలి.
//thiMdi kosaM brathakakoodadhu, brathakadaM koasaM thinali.
తిండికి తిమ్మరాజు, పనికి పొతరాజు.
//thiMdiki thimmaraaju, paniki potharaaju.
తింటే గారెలు తినాలి, వింటే బారతము వినాలి.
//thiMtae gaarelu thinaali, viMtae baarathamu vinaali.
తియ్యటి తేన నిండిన నొటితొనే తేనటీగ కుట్టేది.
//thiyyati thaena niMdina notithonae thaenateega kuttaedhi.
తిక్క మొగుడితో తీర్తానికి వెలితే తీర్తం అన్త తిప్పి తిప్పి కొట్టాడట.
//thikka mogudithoa theerthaaniki velithae theerthaM antha thippi thippi kottaadata.
తిమ్మిని బమ్మిని చెయ్యడం.
//thimmini bammini cheyyadaM.
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు.
//thinna iMti vaasaalu lekkapettinattu.
తుమ్మితే ఊడిపొయే ముక్కులా.
//thummithae oodipoyae mukkulaa.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|